'మంత్రుల పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి'

'మంత్రుల పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి'

NLG: మిర్యాలగూడలో రేపు జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి విచ్చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇవాళ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్‌ను కోరారు.