'మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలి'

'మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలి'

MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారు వేం. నరేందర్ రెడ్డి హాజరై, మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం నాయకులు సమన్వయంతో కలిసి పని చేసి 16 వార్డులు గెలిపించుకోవాలని సూచించారు.