'పరిశుభ్రతతో వ్యాధులను అరికట్టవచ్చు'

'పరిశుభ్రతతో వ్యాధులను అరికట్టవచ్చు'

PPM: ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రిల్లో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ పక్కాగా ఉండాలని, పరిశుభ్రతతో వ్యాదులు వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా ఎన్‌సీడీ అధికారి జగన్ మోహనరావు సూచించారు. సీతానగరం ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛంద్రా కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఆసుపత్రి పరిసరాలను, నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డా. పావని పాల్గొన్నారు.