VIDEO: దేవుని చెరువు పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: దేవుని చెరువు పరిశీలించిన ఎమ్మెల్యే

NRML: గత నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నర్సాపూర్ జి మండలంలోని దేవుని చెరువుకు గండిపడిన విషయం తెలిసిందే . కాగా విషయం తెలుసుకున్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బుధవారం మండలంలో పర్యటించి చెరువును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చెరువు మరమ్మత్తుల కొరకు ప్రభుత్వానికి వివరిస్తామని, పంట నష్టపోయిన రైతులకు అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు.