VIDEO: మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం....

NLG: మూసీ ప్రాజెక్టు రిజర్వాయర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 4 క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 12007.26 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5173.584 క్యూసెక్కులు, పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు ఉండగా 642.20లకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా 3.74లకు చేరుకుంది.