'చట్ట వ్యతిరేక చర్యలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

'చట్ట వ్యతిరేక చర్యలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

MHBD: కొత్తగూడ మండలంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో సోషల్ మీడియా ఆంక్షలపై ఎస్సై రాజ్ కుమార్ పలు సూచనలు చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో వివాదస్పద, మతపరమైన, వ్యక్తిగత ఇబ్బంది కలిగించే విషయాలను ఫార్వార్డ్ చేయవద్దని ఆదేశించారు. గ్రూప్ అడ్మిన్లు అప్రమత్తంగా ఉంటూ, చట్ట వ్యతిరేక చర్యలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై హెచ్చరించారు.