నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఎంపీ అరవింద్ ఎవరో జిల్లా ప్రజలకు గుర్తులేదు: జాగృతి అధ్యక్షురాలు కవిత
★ గట్టుప్పల్‌లో విద్యార్థులు ఫోటోలు తీసి మార్ఫింగ్.. పోలీసుల అదుపులో బ్యూటీషియన్
★ నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డా.బీవీ.నాగమోహన్ రావు నియమకం
★ ఎడపల్లిలో ఆన్‌లైన్ బూస్టర్ సిస్టమ్ పనితీరును పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి