రేపు వనపర్తిలో మంత్రి పర్యటన

రేపు వనపర్తిలో మంత్రి పర్యటన

WNP: పట్టణంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మెఘారెడ్డి ఆధ్వర్యంలో జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లురవి, రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డితో కలిసి రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారని జిల్లాపార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ తెలిపారు. పార్టీ శ్రేణులు హాజరుకావాలని పేర్కొన్నారు.