విశాఖ నుంచి వస్తున్న ఇరాన్ నౌకపై దాడి

విశాఖ నుంచి వస్తున్న ఇరాన్ నౌకపై దాడి

శ్రీలంక తీరంలో ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక ఐరిస్ డెనాపై దాడి జరిగింది. ఈ నౌక బ్రెజిల్, సౌతాఫ్రికాలోని ఇతర పోర్టులను సందర్శించి వస్తుంది. ఫిబ్రవరి 17న విశాఖలో జరిగిన ఐఎఫ్ఆర్‌లో ఈ యుద్ధనౌక పాల్గొంది. ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొని ఇరాన్‌కు తిరుగుప్రయాణమై శ్రీలంకలోని గాలే సమీపానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.