VIDEO: నందిగామ డివిజన్‌లో వర్షపాత వివరాలు
NTR: నందిగామ డివిజన్‌లో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 450.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. వత్సవాయిలో 51.2 మి మీ, జగ్గయ్యపేటలో 49.2 పెనుగంచిప్రోలు 43.4 మి మీ, నందిగామలో 80.4 మీ మీ, వీరులపాడులో 67.0 మి మీ, కంచికచర్లలో 96.8 మి మీ, చందర్లపాడులో 62.2 మి మీ, డివిజన్లో సగటుగా 64.3మి మీ వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు.