సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్ విఫలం

సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్ విఫలం

SKLM: సీఎం జగన్ పాదయాత్రలో చేసిన నవరత్నాల పథకాల హామీలు అమలు చేయడంలో 85% విఫలమయ్యారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. పట్టణంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండు లక్ష్మీదేవి, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.