కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రాష్ట్రంలో మొట్టమొదటి మక్కలు కొనుగోలు కేంద్రాన్ని మన నియోజకవర్గంలోనే ప్రారంభించుకున్నామని, రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోని మక్కలను విక్రయించిన మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే అన్నారు.