తుని అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

తుని అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

KKD: తుని ICDS పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలి పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. పి.అగ్రహారం, గవరపేట, అంబేడ్కర్ నగర్, కొత్త ముసలయ్య పేట, ఎస్. అన్నవరం సహా పలు కేంద్రాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. రిజర్వేషన్ల ఆధారంగా నియామకాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.