ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేయాలని వినతి

ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేయాలని వినతి

KMR: వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారికి పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు లేకుండా ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేయాలని BRS నాయకులు MRO కార్యాలయంలోని ప్రజావాణి కార్యక్రమంలో MPDO రాజ్ కిరణ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హాన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోస్ట్ ఆఫీస్‌కు రాలేని వారికి ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేయాలని కోరారు.