'రేపు రేవులపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ'

'రేపు రేవులపల్లిలో  ఇందిరమ్మ చీరల పంపిణీ'

GDWL: ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో మహిళా సంఘం సభ్యులకు ప్రతినిధులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నారు. మహిళా సంఘం సభ్యులు ఉదయం 9:30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి చీరలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. సంఘంలో లేనివారు ఆధార్ రేషన్ కార్డులతో నమోదు చేసుకున్న తర్వాత రెండో విడతలో చీరలు పంపిణీ చేస్తామన్నారు.