రోడ్డు నిర్మించాలని సీపీఎం పాదయాత్ర
ELR: టి. నరసాపురం మండలంలోని అప్పలరాజుగూడెం, మద్యహ్నపువారిగూడెం గ్రామాల మధ్య రోడ్డు, వంతెన నిర్మించాలని కోరుతూ సీపీఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ పాదయాత్ర చేపట్టారు. రైతులు పండించిన పంటలు తరలించుకోవడానికి ఈ నిర్మాణం అవసరమని సీపీఎం జిల్లా కార్యదర్శి రవి అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.