'అంగన్వాడీ కార్యకర్తలు విధిని సక్రమంగా నిర్వహించాలి'

'అంగన్వాడీ కార్యకర్తలు విధిని సక్రమంగా నిర్వహించాలి'

ప్రకాశం: కనిగిరి ఐసీడీఎస్ కార్యాలయంలో ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశాన్ని గురువారం సీడీపీవో పి సరోజినీ నిర్వహించారు. అబ్బ, ఆబా, అపార్ ఐడి ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. విధుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు.