VIDEO: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

CTR: సోమల-కలికిరి శివారు ప్రాంతంలోని సామగుంటపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సోమల మండలం కందూరుకు చెందిన అల్తాఫ్, సురేంద్రతో కలిసి బైక్‌పై పెట్రోల్ క్యాన్‌తో బయలుదేరారు. కందూరు నుంచి బావాజీ మరో ఇద్దరితో కలిసి బైక్‌పై వస్తుండగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. పెట్రోల్ క్యాన్ అంటుకోవడంతో అల్తాఫ్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.