12.9 శాతం ప్రీమియంతో ఏక్వాస్ షేర్లు లిస్టింగ్

12.9 శాతం ప్రీమియంతో ఏక్వాస్ షేర్లు లిస్టింగ్

స్టాక్ మార్కెట్‌లో ఏక్వాస్ షేర్లు 12.9 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. NSE, BSEలో రూ.140 వద్ద నమోదయ్యాయి. ఈ షేర్లు రూ.118- రూ.124 ఇష్యూ ధరతో ఈనెల 3 నుంచి 5 మధ్య సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చాయి. ఏక్వాస్ సంస్థ రూ.921.81 కోట్లను పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించింది.