మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఘన స్వాగతం

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఘన స్వాగతం

PLD: మాచర్ల మాజీ MLA, YCP పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రెంటచింతల మండల YCP నాయకులు గురువారం రాత్రి ఘన స్వాగతం పలికారు. వేలాది సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. బెయిల్‌పై విడుదలైన ఆయన గురజాల, పిడుగురాళ్ల మండలాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన రెంటచింతల చేరుకున్నారు.