కోమటిరెడ్డి బ్రదర్స్ గ్రామం నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలు
NLG: కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత గ్రామం నుంచి కూడా బీఆర్ఎస్‌లోకి చేరికలు జరుగుతున్నాయి. నార్కట్ పల్లి మండలం, బ్రాహ్మణవెల్లెంల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్రి రాములు, బుర్రి మల్లేష్, చిరుమర్తి శంకర్, చిరుమర్తి వేణు, చిరుమర్తి స్వామిలతో పాటు పలువురు ఇవాళ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో BRS చేరారు.