జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. అత్యధికంగా హాసన్‌పల్లి 18.7 సెం.మీ, దోమకొండ 17.7, పిట్లం 17.4, భిక్కనూర్ 17, లింగంపేట 15.7, నాగిరెడ్డిపేట 15.5, వెల్పుగొండ 11.4, సర్వాపూర్ 11.3, రామలక్ష్మణపల్లి 11.2, మక్దూంపూర్ 11.1, బీబీపేట 8.7, ఆర్గొండ 8, గాంధారి 7.7, IDOC(కామారెడ్డి) 7.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.