కర్నూలు జిల్లా టాప్ న్యూస్@12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్@12PM

★ తిమ్మాపురంలో పది అడుగుల కొండచిలువ హల్ చల్
★ కొత్త రెవెన్యూ డివిజన్‌గా మారనున్న బనగానపల్లి
★ అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి
★ సున్నిపెంటలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అనుమానాస్పద మృతి