VIDEO: చెరువులు తలపిస్తున్న రోలుగుంట రోడ్డు

AKP: రోలుగుంట ప్రదాన రోడ్డు చెరువును తలపిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్డు గుంతలమయంగా మారి గుంతల్లో నీరు చేరి చిన్న పాటి చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.