సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

AKP: పాయకరావుపేట పట్టణం‌ రాజుగారి బీడు ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. రూ.7 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులను చేపట్టినట్లు జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట దొరబాబు, పార్టీ మండల అధ్యక్షుడు ఎం.నానాజీ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు.