పిల్లలతో పాటు తల్లి అదృశం
SRD: కూరగాయలు తెచ్చేందుకు వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఇస్నాపూర్ పరిధిలోని చిట్కుల్లో నివాసం ఉంటున్న యాదగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శారదతో పాటు లాస్య(7), రితిక్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరికైన ఆచూకి తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.