'ఆరోగ్య సేవలు అభినందనీయం'
ELR: ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యమే మహభాగ్యమని కేరళ మాజీ డీజీపీ పూరేటి విజయనంద్ తెలిపారు. ఆదివారం చింతలపూడిలోని శివపురంలో జీవీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పలు సూచనలు చేశారు.