ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ

ASF: ప్రజావాణి కార్యక్రమంలో భగంగా SP నితిక పంత్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల సమస్యలు స్వయంగా విని, చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని, పోలీస్ శాఖ ప్రజలకు చేరువుగా ఉండి శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందన్నారు.