ముగిసిన నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు

ముగిసిన నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు

HYD: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పోలీసులు గౌరవ వందనం సమర్పించి తుది వీడ్కోలు పలికారు. పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై ఆయన కుమారుడు, నాదెండ్ల మనోహర్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు.