రాజమండ్రి పార్లమెంట్‌లో 'సంసద్ క్రీడా మహోత్సవ్'

రాజమండ్రి పార్లమెంట్‌లో 'సంసద్ క్రీడా మహోత్సవ్'

EG: రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని 18 మండలాల్లో ఈనెల 16 నుంచి 21 వరకు 'సంసద్ క్రీడా మహోత్సవ్' నిర్వహిస్తున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈనెల 22న ముగింపు వేడుకలు జరుగుతాయన్నారు. యువతలో క్రీడలపై ఆసక్తి పెంపు, ఫిట్‌నెస్ ప్రోత్సాహం, గ్రామీణ ప్రతిభావంతులను గుర్తించడం ఈ మహోత్సవ ముఖ్య ఉద్దేశమని ఆమె వివరించారు.