భారత రాజ్యాంగం పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం

భారత  రాజ్యాంగం పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం

SDPT: జగదేవ్ పూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో జై బాపు, జై బీమ్, జై సంవిధాన్ కార్యక్రమం గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. అలాగే గ్రామంలో పాదయాత్ర చేసే ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.