ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

SKLM: ఎమ్మెల్యే రవికుమార్ తన కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం నుంచి ప్రజలు వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైన్లు, సాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.