ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

* రాష్ట్రస్థాయి అండర్-14 క్రికెట్ పోటీలకు చీమకుర్తి బాలుడు జశ్వంత్ ఎంపిక
* కంభం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
* కనిగిరి మున్సిపాలిటీలో విసృతంగా పర్యటించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
* గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ సదుపాయం లేక రోగులకు అవస్థలు