డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి జరిమానా

VZM: ఇటీవల సాలూరు పట్టణం PS పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 13 మందికి ఒక్కోక్కరికి 10వేలు చొప్పున రూ.1.30 లక్షలు జరిమానా విధించినట్లు సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు సోమవారం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పట్టుబడిన 13 మందిని సాలూరు కోర్టులో హాజరుపరచగా జ్యాడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఒక్కరికి రూ.10 వేలు జరిమానా విధించారన్నారు.