VIDEO: పరకాలలో జర్నలిస్టుల రాస్తారోకో

VIDEO: పరకాలలో జర్నలిస్టుల రాస్తారోకో

HNK: పరకాల పట్టణంలో జర్నలిస్టులపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం బస్టాండ్ సెంటర్ వద్ద జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కంచె తొలగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశముందని జర్నలిస్టులు వివరించేందుకు ప్రయత్నించగా, “జర్నలిస్టులు అయితే ఏంటి?” అంటూ MLA అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వారు ఆరోపించారు.