వడ్డెర వృత్తిదారుల క్యాలెండర్ ఆవిష్కరణ

వడ్డెర వృత్తిదారుల క్యాలెండర్ ఆవిష్కరణ

KMR: బిక్కనూర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో, వడ్డెర వృత్తిదారుల సంఘ క్యాలెండర్‌లను, సర్కిల్ ఇన్ స్పెక్టర్ సంపత్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడ్డెర వృత్తిదారులు,తమ వృత్తిని నమ్ముకుని జీవించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు, సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర రాజు సభ్యులున్నారు.