సీఎం దృష్టికి జిల్లా అభివృద్ధి

సీఎం దృష్టికి జిల్లా అభివృద్ధి

VSP: అమరావ‌తి స‌చివాల‌యంలో జ‌రుగుతున్న క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో విశాఖ క‌లెక్టర్ ఎంఎన్ హ‌రేందిర ప్ర‌సాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జ‌రుగుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వివ‌రించారు. అలాగే, జిల్లా అభివృద్ధికి సంబంధించి కార్యాచ‌ర‌ణ‌ను వివ‌రించారు.