VIDEO: పోలేరమ్మ జాతర.. క్యూ లైన్లలో అవస్థలు

VIDEO: పోలేరమ్మ జాతర.. క్యూ లైన్లలో అవస్థలు

తిరుపతి: వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ఈసారి కూడా భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. పాత బస్టాండ్ నుంచే అన్ని క్యూ లైన్లు మొదలయ్యాయి. రూ.300 టికెట్ల భక్తులను ఆర్చి దాటిన తర్వాత VIP లైన్లోకి మళ్లించారు. అదే సమయంలో బొమ్మిడి కాలువ వైపు నుంచి బలి కత్తి వచ్చింది. దాని వెంటే పలువురు క్యూలైన్లోకి ఎదురుగా వచ్చారు. దీంతో స్వల్పంగా తోపులాట జరగడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.