‘ప్రతి కుటుంబానికి ప్రమాద బీమా కల్పించడం గొప్ప విషయం’

‘ప్రతి కుటుంబానికి ప్రమాద బీమా కల్పించడం గొప్ప విషయం’

BDK: జూన్ 2 నుంచి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించడం ఎంతో గొప్ప విషయమని డీసీసీ జిల్లా అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న అన్నారు. మంగళవారం కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిచయం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె స్పష్టం చేశారు.