తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు

తిరుపతి జిల్లాలో  భారీ వర్షాలు

TPT: తిరుపతి జిల్లాలో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. బుధవారం 5PM వరకు తిరుపతి (D) తొట్టంబేడులో అత్యధికంగా 47.2 మి.మీ. వర్షపాతం నమోదైందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.