'మోసిన్ సామాజిక సేవలు ప్రశంసనీయం'

'మోసిన్ సామాజిక సేవలు ప్రశంసనీయం'

PLD: తెలుగు యువత మాజీ అధ్యక్షులు షేక్ మోసిన్ చేస్తున్న సామాజిక సేవలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు ప్రశంసించారు. మాచర్ల పట్టణ బైపాస్ రోడ్డు విస్తరణ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన MP,MLAలు ఎమ్మెల్యేలు, వీధి వ్యాపారం చేసుకునే ఇరు కుటుంబాలకు గురువారం ఉచితంగా తోపుడు బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మోసిన్ చేస్తున్నసేవా కార్యక్రమాలను వారు కొనియాడారు.