బాండ్ పేపర్‌పై సర్పంచ్ అభ్యర్థి హామిలు

బాండ్ పేపర్‌పై సర్పంచ్ అభ్యర్థి హామిలు

MLG: పంచాయతీ ఎన్నికల హడావిడి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎన్నో ఆఫర్లతో ముందుకు వస్తున్నారు. కానీ ఇచ్చిన హామీలను బాండ్ రూపంలో రాయించి ఇవ్వడం మాత్రం అరుదు. ఏటూరునాగారంలో BJP నుంచి పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మ- చక్రవర్తి గ్రామంలోని ప్రతి ఇంటికి వైఫైతో పాటు, వచ్చే 5 ఏళ్లు టీవీ ఛానల్స్ ఉచితంగా అందిస్తామని అధికారికంగా బాండ్ రాసీ ఇచ్చారు.