అంబేద్కర్‌కి నివాళులర్పించిన ధర్మాన కృష్ణదాస్

అంబేద్కర్‌కి నివాళులర్పించిన ధర్మాన కృష్ణదాస్

SKLM: జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.