ప్రపంచంలో పెద్దావిడ ఈమెనే!

ప్రపంచంలో పెద్దావిడ ఈమెనే!

ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ఇంగ్లాండ్‌కు చెందిన ఎథెల్ కేటర్ హామ్(115) నిలిచారు. 116 ఏళ్లు జీవించిన సిస్టర్ ఇనా కనబారో లుకాస్ ఇటీవల కన్నుమూయడంతో ఇప్పుడు ఎథెల్‌కు ఈ ఘనత దక్కింది. ఆమె 1909 ఆగస్టు 21న జన్మించారు. ప్రస్తుతం ఆమె కేంబెర్లీలోని విలాసవంతమైన హాల్ మార్క్ లేక్ వ్యూ నర్సింగ్ హోంలో నివసిస్తున్నారు.