VIDEO: అలరించిన ఆదివాసి నృత్యం

VIDEO: అలరించిన ఆదివాసి నృత్యం

WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని గిర్నీబావి కేంద్రంలో CPM ఏర్పాటు చేసిన ప్రభ బండి ముందు ఆదివాసీ మహిళల సాంప్రదాయ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని స్థానికులు తెలిపారు. డోలు వాయిద్యాల మధ్య సంప్రదాయ వస్త్రధారణలో చేసిన నృత్య ప్రదర్శనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అనంతరం HIT TVతో CPM నాయకుడు సమ్మాయ మాట్లాడుతూ.. స్వామిని ప్రజలు మంచి ఉండాలని కోరుకున్నారు.