జూబ్లీహిల్స్.. ప్రధాన పార్టీల ప్రచారం

జూబ్లీహిల్స్.. ప్రధాన పార్టీల ప్రచారం

TG: ఇవాళ రాత్రి 7 గంటలకు HYD షేక్ పేట డివిజన్‌లో.. రాత్రి 8 గంటలకు రహమత్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు వెంకటగిరి నుంచి బోరబండ వరకు రోడ్ షో చేస్తారు. సోమాజిగూడ డివిజన్‌లో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో చేయనున్నారు. ఎర్రగడ్డలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రచారం నిర్వహిస్తారు.