వ్యవసాయ రంగం డిజిటలైజేషన్: కలెక్టర్

JN: ఆధార్‌తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే.. ప్రతి రైతుకు 11 నెంబర్లతో విశిష్ట సంఖ్యను కేటాయించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించిందని, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ప్రతి రైతు తనకు ఉన్న భూములకు ఈ ఫార్మర్ రిజిస్ట్‌ర్ జరుగుతుందని వివరించారు.