FLASH: ఉప్పల్ నుంచి సూపర్ లగ్జరీ, డీలక్స్ ఆర్టీసీ బస్సులు

FLASH: ఉప్పల్ నుంచి సూపర్ లగ్జరీ, డీలక్స్ ఆర్టీసీ బస్సులు

HYD: ఆర్టీసీ JAC సమ్మె సైరన్ మోగించినప్పటికీ ఉప్పల్ నుంచి సూపర్ లగ్జరీ, డీలక్స్, రాజధాని AC బస్సులు హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, తొర్రూరు ప్రాంతాలకు కొనసాగుతున్నాయి. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు పూర్తిగా బంద్ కావడంతో ఆయా ఏసీ బస్సుల్లో, నాన్ ఎసీ బస్సులో ప్రతి విపరీతంగా పెరిగింది. అయితే బంద్ కొనసాగుతుందని ఆర్టీసీ తెలుపుతుంది.