క్రికెటర్లకు ప్రత్యేక రైలు

'ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో BCCI ఐపీఎల్ మ్యాచ్ రద్దు చేసింది. పంజాబ్, ఢిల్లీ ఐపీఎల్ క్రికెటర్ల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాల ఎయిర్ పోర్టు మూసివేశారు. రోడ్డు మార్గంలో పఠాన్‌కోట్‌కు క్రికెటర్లను తరలించి అక్కడి నుంచి ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.