VIDEO: 'కూటమి పాలనలో రోడ్లకు మహర్దశ'
ELR: లింగపాలెం(మం) రంగాపురం శివారు మెట్ట గొల్లగూడెంలో రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం కూటమి నాయకుల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముసునూరి రాము పాల్గొని మాట్లాడుతూ.. రూ. 90 లక్షల ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో ఈ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. అలాగే కూటమి పాలనలో రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు.